Featured News
పోలీసు చట్టానికి 150 ఏళ్లు
హైదరాబాద్, డిసెంబర్ 20 (జనంసాక్షి) :పోలీస్ చట్టం అమల్లోకి వచ్చి 150 యేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘మీ రక్షణ పోలీసు శాఖ’ పేరిట నిర్వహించిన ఉత్సవాల్లో…

