తెలంగాణ
పోలీసు వాహనం ఢీకొని యువకుడి మృతి
హైదరాబాద్,(జనంసాక్షి): బషీర్‌బాగ్ నిజాం కళాశాల హాస్టల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.