Tuesday, 3 November 2026

పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో గంజాయి

జిల్లా వార్తలు

4 కోట్ల విలువ చేసే గంజాయి మొక్కలు ధ్వంసం

సంగారెడ్డి, జూలై 30 : మనూర్‌ మండలం ఎర్కపల్లి గ్రామ పంచాయితీ పాతూతాండాలో అక్రమంగా 3.5 ఎకరాలలో గంజాయి సాగు చేస్తున్న 3.5 ఎకరాలలో సుమారు నాలుగు కోట్ల విలువ చేసే గంజాయి మొక్కలను సివిల్‌ పోలీసులు సోమవారంనాడు…