హైదరాబాద్
అందరికీ ఆధార్ కార్డులివ్వాలి
హైదరాబాద్: రాష్ట్రంలో అందరికి ఆధార్ కార్డులిచ్చేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆధార్ పధకం పై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆధార్ ద్వారా ప్రభుత్వ పథకాలు అబ్దిదారులకు అందేలా…
