తెలంగాణ
ప్యాకేజీల వల్ల కాంగ్రెస్‌కే నష్టం: మంత్రి దానం
హైదరాబాద్ : తెలంగాణ ఇస్తారో, ఇవ్వరో తేల్చి చెప్పాలని మంత్రి దానం నాగేందర్ అన్నారు. ప్యాకేజీలు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటే సమస్యకు పరిష్కార మార్గమని మంత్రి సూచించారు.
