Monday, 2 November 2026

ప్యాసింజర్లను రద్దు చేశారు.

వార్తలు

సెప్టెంబరు 1 నుంచి 10వ తేదీవరకు పలు ప్యాసింజర్లు రద్దు

హైదరాబాద్‌: ట్రాక్‌ మరమ్మతుల కారణంగా సెప్టెంబర్‌ 1నుంచి 10వ తేదీవరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్మ రైల్వే ప్రకటించింది. దీంతో సెప్టెంబరు 1,2,8,9 తేదీల్లో సాయంత్రం 5.25 కు బయలుదేరే విజయవాడ-కాకినాడ ప్యాసింజర్‌ను రద్దు చేశారు.…