Tuesday, 3 November 2026

ప్రకాశం జిల్లా

వార్తలు

బాబు పాదయాత్ర ప్రారంభం

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం గుండాయపాలెంనుంచి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభించారు. వాన్‌పిక్‌ జీవో రద్దు, రైతుల భూములు తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ఈ పాదయాత్ర చేపట్టారు.

వార్తలు

ఒంగోలులో వైకాపా విజయం

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి 27,403 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైకాపాకు 77,125 ఓట్లు రాగా,తెదేపాకు 49,649, కాంగ్రెస్‌కు 23,114 ఓట్లు పోలయ్యాయి.

వార్తలు

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ  బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి 92కిలోల బియ్యం, 20కిలోల ధాన్యం, 44కిలోల నూకలు స్వాదినం