Wednesday, 4 November 2026

ప్రకాశం బ్యారేజీ

వార్తలు

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. మొత్తం 500 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. అయితే నీటి విడుదల చేసేందుకుజనరేటర్లు పనిచేయకపోవడంతో సీఈ సాంబయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం…