Wednesday, 4 November 2026

ప్రకాశం బ్యారేజీ వద్ద చేపట్టనున్న మహాధర్నాకు తరిలివస్తున్న నేతలను రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

వార్తలు

ప్రకాశం బ్యారేజీ వద్ద నేతలను అడ్డుకుంటున్న పోలీసులు

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద చేపట్టనున్న  మహాధర్నాకు తరిలివస్తున్న నేతలను రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యారేజీ వద్ద ముళ్లకంచెలను ఏర్పాటు చేసి పాదయాత్రగా వస్తున్న ఎమ్మెల్యే దేవినేని ఉమతో పాటు కార్యకర్తల్ని, రైతులను అడ్డుకున్నాఉ. దీంతో నేతలకు పోలీసులకు…