Wednesday, 4 November 2026

ప్రక్రియ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది

హైదరాబాద్

ప్రశాంతంగా ముగిసిన రాష్ట్రపతి పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో 190 మంది శాసన సభ్యులు, ముగ్గురు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పదిగంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఐదువరకు…