హైదరాబాద్
ప్రజలు మతసామరస్యాన్ని పాటించాలి: డీజీపీ
హైదరాబాద్: ప్రజలు మతసామరస్యాన్ని పాటించాలని డీజీపీ దినేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతిభద్రతల సంరక్షణకు పౌరులు సహకరించాలని, పోలీసులు విధులకు ఆటంకం కలిగించవద్దని ఆయన సూచించారు.