హైదరాబాద్
ప్రజల్లో చైతన్యం కోసమే దీక్ష : జేపీ
హైదరాబాద్: ప్రజల్లో ఆలోచన, చైతన్య కోసమే దీక్ష చేపట్టినట్లు లోక్‌సత్తా అధినేత జేపీ తెలియజేశారు. ఇందిరాపార్క్ వద్ద మూడు రోజుల సురాజ్య దీక్షను జేపీ ప్రారంభించి మాట్టాడారు. ఏ చిన్న పనికోసం ప్రభుత్వం కార్యాలయాలకు వెళ్లినా లంచం అడుగుతున్నారని…
