Tuesday, 3 November 2026

ప్రజల ఆవేదనను పట్టించుకోలేని మంత్రి పదవి ఉన్నా ఒకటే

హైదరాబాద్

ప్రజల ఆవేదనను పట్టించుకోలేని మంత్రి పదవి ఎందుకు?: నాగేందర్‌

హైదరాబాద్‌: ప్రజల ఆవేదనను పట్టించుకోలేని మంత్రి పదవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని అభిప్రాయపడ్డారు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌. రాజకీయాలకు రాకముందు ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని, ఇలాంటి కేసులు తనకు కొత్తేమీ కాదని ఆయన…