Tuesday, 3 November 2026

ప్రజల రక్తాన్ని

వార్తలు

ఎక్సైజ్‌ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌: ప్రజల రక్తాన్ని మద్యంగా మార్చి ఖజానా నింపుకొందామని యోచిస్తున్న ప్రభుత్వాల తీరును ప్రజాసంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఖండించింది. ఎక్సైజ్‌ పాలసీని మార్చాలని అంచెలంచెలుగా నిషేధాన్ని అమలుచేయాలని కోరుతూ వేదిక నాయకులు హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయాన్ని…