హైదరాబాద్
ఎబీఎన్-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ప్రజానికానికి క్షమపణ చెప్పాలి:టీఆర్‌ఎస్
హైదరాబాద్: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ప్రజానికానికి క్షమపణ చెప్పాలని టీఆర్‌ఎస్ నేత వి.ప్రకాశ్ అన్నారు. గతంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి తెలంగాణపై చేసిన విషప్రచారాన్ని కేంద్ర హోంశాఖ ఖండించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఆంధ్రజ్యోతి రాసే రాతలకు, ఏబీఎన్…
