Tuesday, 3 November 2026

ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి

తెలంగాణ

ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా నియమితులైన కేఈ కృష్ణమూర్తి

హైదరాబాద్‌ : ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న రేవుల ప్రకాశ్‌రెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో కేఈ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ప్రజాపద్దుల సంఘం పాత సభ్యులందరూ యథావిధిగా కొనసాగుతారు.