Tuesday, 3 November 2026

ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది

వార్తలు

చారిత్రాత్మక కట్టడాలున్న చోట మెట్రోపనులు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: చారిత్రాత్మక కట్టడాలున్న చోట మెట్రో రైటు పనులు నిలిపి వేయాలంటూ హైకోర్టులో పిటిషన& దాఖలైంది. నగరంలోని పురాతన కట్టడాలైన చార్మినార్‌, మొజాంజాహి మార్కెట్‌, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో మెట్రో పనుల వల్ల నిర్మాణాలు దెబ్బతింటాయని తక్షణం పనులు…