కరీంనగర్
‘ప్రజావాణి’ సమస్యలను… పరిష్కరిస్తా
– తహాశీల్దార్ పద్మయ్య రామగుండం, జులై 16, (జనం సాక్షి) ప్రజల సమస్యలను పరిష్కరించడానికిి నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తహాశీల్దార్ బైరం పద్మయ్య పేర్కొన్నారు. సోమవారం తహాశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి…
