హైదరాబాద్
ప్రజాసంక్షేమం పట్ల రాజకీయ పార్టీల బాధ్యత
హైదరాబాద్: సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమాల పట్ల రాజకీయ పార్టీల బాధ్యత చాలా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిటిజెన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తీసుకున్న…
