హైదరాబాద్
అసెంబ్లీ వాయిదాలతో కాంగ్రెన్ కే లాభం ;,ఎర్రబెల్లి
హైదరాబాద్ ,ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు, అసెంబ్లీ రెండోసారి వాయిదాపడ్డ అనంతరం ఆయన మీడియాపాయింట్ వద్ద మాట్టాడారు తెలంగాణ పేరుతో అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడం సరికాదని అన్నారు అసెంబ్లీ వాయిదాలతో…
