హైదరాబాద్
అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలి:జేఏసీ
హైదరాబాద్: ప్రజాసమస్యలపై న్యాయబద్దంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ డిమాండ్ చేసింది. రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ సమస్యలపై ప్రభత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు చేస్తున్న దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేయటం…
