హైదరాబాద్
జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి తాళం వేసి నిరసన
హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి తెదేపా కార్పొరేటర్లు తాళం వేశారు. నగరంలో నెలకొన్న సమస్యలపై మేయర్, కమిషనర్ వచ్చి హామి ఇచ్చేంతవరకూ తాళం తీయబోమని ధర్నాకు దిగారు. తెదేపా నేత సింగిరెడ్డి…
