హైదరాబాద్
ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు : పయ్యావుల
హైదరాబాద్ : శాసనసభ సమావేశాల నిర్వహణ, ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెదేపా నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అన్ని పార్టీల శాసనసభ పక్ష నేతలను సమన్వయ పరచటంలో స్పీకర్ విఫలమవుతున్నారుని ఆయన విమర్శించారు. గుర్నాథ్ రెడ్డి…
