వార్తలు
అంధత్వ నివారణ సంస్థ సర్వసభ్య సమావేశం
హైదరాబాద్: అంతర్జాతీయ అంధత్వ నివారణ సంస్థ తొమ్మిదో సర్వసభ్య సమావేశం ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో జరగనున్నట్లు ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్. రావు తెలిపారు. అందరికీ…
