Featured News
ఇదేమి రాజ్యం ! పోలీసు పాలనా.. ప్రజాస్వామ్య పాలనా ?
విజయమ్మది ముమ్మాటికి తెలంగాణపై దండయాత్రనే పోలీసుల పాశవిక దాడిని ఖండించిన కోదండరామ్ హైదరాబాద్, జూలై 23 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్ల పర్యటనపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ…

