వార్తలు
విపత్తు నిర్వహణ అధికారులతో మంత్రి రఘువీరా సమీక్ష
హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై విపత్తు నిర్వహణ అధికారులతో మంత్రి రఘవీరా సమీక్ష జరిపారు. జూలై 15లోగా ఆశించిన వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటలను ప్రొత్సహించాలని సూచించారు. ఈ నెలాఖరులోగా సాధారణ స్థాయిలో వర్షాలు కురవకపోతే…
