కరీంనగర్
ఫిర్యాదుల పెట్టెను సద్వినియోగం చేసుకోండి
జగిత్యాల, జూన్ 11 (జనంసాక్షి): పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మున్సిపల్ ప్రత్యేకాధి కారి యం. హనుమంతరావు అన్నారు. బల్దీయా కార్యాలయంలో ఏర్పాటు చేసిన…
