హైదరాబాద్
తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ తెదేపా ఫోరం మద్దతు
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఈ నెల 30న తెలంగాణ రాజకీయ ఐకాస తలపెట్టిన ‘ తెలంగాణ మార్చ్’కు తెలంగాణ తెదేపా ఫోరం మద్దతు తెలిపింది. మార్చ్‌కు మద్దతుగా శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు…
