Tuesday, 3 November 2026

ప్రత్యేక పాలసీ రూపొందించి వాటి పరిధిలోకి బేబీ కేర్‌ సెంటర్ల

హైదరాబాద్

బేబీ కేర్‌ సెంటర్ల లైసెన్సింగ్‌పై..

హైదరాబాద్‌, జూలై 11 : బేబీకేర్‌ సెంటర్లకు లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నామని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. బుధవారంనాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ బేబీ కేర్‌ సెంటర్లకు లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. లైసెన్సింగ్‌ విధానం ప్రవేశపెట్టాలా..…