జాతీయం
ప్రధానితో సూకీ సమావేశం
ఢిల్లీ: మయన్మార్ ప్రతిపక్షనేత అంగ్‌సాన్ సూకీ నేడు భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. అరగంటపాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. దశాబాద్దల పాటు పోరాడి గెలిచిన సూకీ దైర్యాన్ని ప్రధాని ప్రశంసించారని,…
