హైదరాబాద్
సోనియా, ప్రధానిలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి పెద్దపీట వేయడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తగు ప్రాధాన్యం కల్పించినందుకు యూఏసీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్రంపై ఉన్న అభిమానానికి…
