జాతీయం
ప్రధాని సంతకాన్ని ఫోర్జరీ చేసిన టెక్కీ అరెస్టు
హైదరాబాద్ : ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ సంతకాన్ని ఫోర్టర్ చేసిన బిటెక్ విద్యార్థిని సిబిఐ అధికారులు హైదరాబాద్‌లో బుధవారం అరెస్టు చేశారు.లక్నో విశ్వవిద్యాలయంలో సీటును సంపాదించుకోవడానికి అతను ప్రధాని సంతకాన్ని ఫోర్ట్ చేశాడు. నిందుతుడిని ఫర్హాన్ అక్తర్‌గా గుర్తించారు.…
