Wednesday, 4 November 2026

ప్రధాన నివాసం వద్ద నిరసనకు సిద్ధమైన అన్నాహజారే బృందం సభ్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఆయన మద్దతుదారులు ఐదుగురిని పోలీసులు

వార్తలు

ప్రధాని నివాసం వద్ద నిరసన..కేజ్రీవాల్‌ అరెస్టు

న్యూఢిల్లీ: ప్రధాన నివాసం వద్ద నిరసనకు సిద్ధమైన అన్నాహజారే బృందం సభ్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఆయన మద్దతుదారులు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొగ్గుకుంభకోణానికి వ్యతిరేకంగా ప్రధాని, సోనియా, గడ్కరీ నివాసాల వద్ద ధర్నాకు కేజ్రీవాల్‌ సిద్ధమవుతుండగా…