జాతీయం
ఇంక పార్టీలో క్రియా శీలకపాత్ర పోషిస్తా: రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. క్రియా శీలక పాప్ర పోషించేందుకు సిద్దం అని రాహుల్ అన్నారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కేడా ప్రధాన పాత్ర నిర్వహిస్తానని పేర్కొన్నారు. బాధ్యతల…

