Tuesday, 3 November 2026

ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని

తెలంగాణ

ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం : నారాయణ

సిరిసిల్ల : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని, రాష్ట్రంలో దొంగల పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ సాధన కోసం సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర శనివారం కరీంనగర్‌…