హైదరాబాద్
విద్యారంగంలో మనం చివరి నుండి రెండోస్థానం -జయప్రకాశ్
హైదరాబాద్: ప్రపంచంలోనే విద్యారంగంలో చివరి నుండి రెండవస్థానంలో మన దేశం ఉందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ దేశంలో మంచి ప్రమాణాలతో విద్యను అందించాలనే స్పృహ సమాజానికి ఇంకా రాలేదన్నారు. హైదరాబాద్‌లో అబ్యాస్ ఎడ్యుకేషనల్ సొసైటి…
