Tuesday, 3 November 2026

ప్రపంచ గిరిజన ఆదివాసి

హైదరాబాద్

ఆదివాసి దినోత్సవ మహసభ పోస్టర్‌ ఆవిష్కరణ

హైదరబాద్‌: ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవ రాష్ట్రస్థాయి మహసభ పోస్టర్‌ను రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి బాలరాజుఅవిష్కరించారు. ఆగస్టు 8న రవీంద్రభారతిలో ఈ మహసభ జరగనుంది. ప్రభుత్వ పథకాలను గిరిజలను చేరవేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయని మంత్రి తెలిపారు.…