Tuesday, 3 November 2026

ప్రభుత్వంలో ఇక ఉప ముఖ్యమంత్రి

వార్తలు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ రాజీనామా ఆమోదం

ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ రాజీనామను రాష్ట్ర గవర్నర్‌ కె.శంకరనారాయణన్‌ శనివారం ఆమోదించారు. ముఖ్యమంత్రి సూచనమేరకు అజిత్‌ నిర్వహించిన ఆర్థిక, ప్రణాళిక మంత్రిత్వ శాఖలను గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్‌ పటేల్‌కు ఇంధన శాఖను ఉన్నత, సాంకేతిక విద్యాశాక…