వార్తలు
లైసెన్సుల వేలం ప్రక్రియపై గడువు అమలుకు హామీ
న్యూఢీల్లీ: రద్దయిన స్పెక్ట్రమ్ లైసెన్సులకు తిరిగి వేలం నిర్వహించటానికి మరింత గడువు కావాలన్న కేంద్ర ప్రభుత్వ పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం సనుకూలంగా స్పందించింది. గతంలో మంజూరు చేసిన 122 లైసెన్సులను (2జీ స్పెక్ట్రమ్) రద్దు చేసిన సుప్రీం కర్టు…
