Tuesday, 3 November 2026

ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలి: సోనియా

వార్తలు

పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలి: సోనియా

సూరజ్‌కుండ్‌: 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టి సారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన పార్టీ మేధోమథన సదస్సులో సోనియా ప్రసంగించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలన్నారు. ఇప్పటివరకూ…