హైదరాబాద్
ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు : ఈటెల
హైదరాబాద్: విద్యుత్ కోతలతో తెలంగాణ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని తెరాస నేత ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీ.ల పెంపు ప్రతిపాదనను విరమించుకోకపోతే…
