వార్తలు
హైదరాబాద్‌లో కల్లు గీత కార్మికుల ధర్నా
హైదరాబాద్: ఉపాధి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ కల్లు గీత కార్మికులు హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు వివిధ జిల్లాల నుంచి కల్లు గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరి ఆందోళనకు తెదేపా…
