వార్తలు
ప్రభుత్వానికి ప్రైవేటీకరణపైనే మక్కువ: నారాయణ
కడప: ప్రభుత్వం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలను ప్రోత్సహిస్తోంది తప్ప ప్రభుత్వం నిర్వహించే వాటిపై దృష్టిపెట్టడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రైవేటీకరణ అన్నా, కార్పొరేట్ సెక్టార్ అన్నా మక్కువ ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.…
