Tuesday, 3 November 2026

ప్రభుత్వానికి మంచి జరుగుతుందని

సీమాంధ్ర

ఇధనాల్‌ పరిశ్రమఏర్పాటుకు మరోసారి అభిప్రాయ సేకరణ

విజయనగరం, ఆగస్టు 2 : జిల్లాలోని పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి వద్ద ఇధనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ఆర్డీఒ రాజకుమారి వెల్లడించారు. ఆగస్టు 1న ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు సంబంధించి ఇప్పలవలస, నడిపల్లి,…