Sunday, 15 November 2026

ప్రభుత్వానికి 2014వరకు మద్దతు

వార్తలు

యూపీఏకు మద్దతు కొనసాగిస్తాం: ఎన్సీపీ

న్యూఢిల్లీ: యూపీఏకు  ప్రభుత్వానికి 2014వరకు మద్దతు కొనసాగిస్తామని ఎన్సీపీ నేత, కేంద్ర మంత్రి ప్రణుల్‌ పటేల్‌ ప్రకటించారు. అయితే మంత్రివర్గంలో కొనసాగాలా లేదా అనే విషయంపై రేపుగాని ఎల్లుండిగాని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాము మంత్రివర్గంలో కొనసాగినా లేకపోయినా…