వార్తలు
జగన్‌ను గాంధీతో పోలికా:
హైదరాబాద్: మహాత్మగాంధీతో జగన్‌ను పోలుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మరోసరి ధ్వజమెత్తారు. జనగణమన తెలియని జగన్‌కు గాంధీతో పోలికా అని ప్రశ్నించారు. గాంధీతో జగన్‌ను పోల్చడం చూస్తుంటే వైకాపాలో ఎలాంటి నేతలు ఉన్నారో తెలుస్తుందని…
