హైదరాబాద్
ప్రభుత్వాన్ని కూలుస్తాం.. తెలంగాణ సాధిస్తాం : తెరాస నేత ఈటెల
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు, ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని తెరాస శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు. సమర దీక్షకు ర్యాలీగా వెళ్లేందుకు అసెంబ్లీకి చేరుకున్న తెరాస ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో నేతలు గాంధీ విగ్రహం వద్ద దీక్ష…
