వార్తలు
ప్రత్యేక తెలంగాన ఏర్పాటు విషయంలో మన్మోహన్సింగ్ మోసగిస్తున్నారు: సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్సింగ్ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చుతున్నారని సుప్రికోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అలాగే తెలంగాణ ప్రాంతంపై ఆదివారం సుందరయ్య కళానిలయంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్)…
