Wednesday, 4 November 2026

ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్‌ ఇంగ్లీషు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ రోజు ఆంగ్ల భాష

కరీంనగర్

ఆంగ్లభాషపై ఉపాధ్యాయులకు శిక్షణ

పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్‌ ఇంగ్లీషు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ రోజు ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి ఉప విధ్యాధికారి బిక్షపతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 136మంది ఆంగ్ల ఉపాధ్యాయులు…