అంతర్జాతీయం
సిరియాలో 200 మంది వూచకోత
బీరుట్: హమా ప్రాంవతంలోని ట్రెమ్సే గ్రామంపై సిరియా ప్రభుత్వ బలగాలు యుద్ద ట్యాంకులు, హెలికాప్టర్లలతో దాడి చేసి 200 మందికి పైగా ప్రజలను చంపేశాయని ఆ దేశ ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. సైనికులు కొన్ని కుటుంబాలను ఊచకోత కోశాయని…
